SRD: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో డివిజన్ల సంఖ్య పెంచాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పటాన్చెరు కో- ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, తెల్లాపూర్ ఛైర్మన్ సోమిరెడ్డి అంజయ్య యాదవ్ తదితరులు డిలిమిటేషన్ కమిటీ సభ్యుడు శ్రీనివాస్‌కు వినతిపత్రం సోమవారం అందజేశారు. లక్షా 20 వేల ఓటర్లు ఉన్న అమీన్పూర్లో కేవలం 2 డివిజన్లు సరిపోవని అన్నారు.