SRCL: సిరిసిల్ల పట్టణంలోని సహాయ సంచాలకులు చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట పవర్ రూమ్ వర్కర్స్ కార్మికులు శుక్రవారం ధర్నా చేపట్టారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తిచేసి కార్మికులకు అందించాలంటూ సీఐటీయూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.