NRPT: నర్వ మండలం సిపూర్ గ్రామ పంచాయతీ ఓటర్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 8 వార్డులు ఉండగా అందులో 562 మంది పురుషులు, 587 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. గ్రామంలో మొత్తం 1149 ఓట్లు ఉన్నాయి.త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనుండగా.. వివిధ పార్టీలకు చెందిన నాయకులు సర్పంచ్ గెలవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.