NLG: శాసనమండలి NLG, KMM, WGL ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల సంఖ్య తేలింది. తుది సవరణల అనంతరం మొత్తం నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 24905 గా నమోదైంది. ఈ మేరకు సోమవారం తుది జాబితాను నియోజకవర్గ ఎన్నికల అధికారి NLG కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించనున్నారు. ఓటర్లలో అత్యధికంగా వరంగల్ జిల్లాలో 5098 మంది ఉండగా, NLG లో 4483 మంది, KMM జిల్లాలో 3955 మంది ఓటర్లు నమోదయ్యారు.