NRPT: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఆదివారం గంటల వరకు 65 శాతం పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. కోస్గి మున్సిపాలిటీలో 77, నారాయణపేట 75, మక్తల్ 73, మాగనూరు మండల్ 72, నారాయణపేట 69, ధన్వాడ 68, దామరగిద్ద 65, ఉట్కూర్ 65, కోస్గి 65, మక్తల్ 62, మద్దూరు 61, మరికల్ 61, నర్వ 59 జిల్లాలో 65% పూర్తి అయినట్లు తెలిపారు.