HNK: మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ POS, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కే.ఏ గౌస్ హైదర్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https://forms.gle /R7Z9WtqJygj1A19C7 ద్వారా 4 నెలల శిక్షణకు నవంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు.