NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద డయాబెటిక్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్పల్లి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత డయాబెటిక్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ క్యాంప్ ద్వారా దాదాపు 130 మందికి పరీక్షలు నిర్వహించి, వ్యాధిపై అవగాహన కల్పించినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లుక్క గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రేవతి నలిమెల గంగాధర్, తెడ్డు రమేష్ పాల్గొన్నారు.