RR: శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హ్యాష్ ఆయిల్ (లిక్విడ్ గంజాయి) విక్రయిస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఉట్పల్లిలోని శ్రీకృష్ణ హాస్పిటల్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారి వద్ద విక్రయానికి సిద్ధంగా ఉంచిన రెండు బాటిళ్ల హ్యాష్ ఆయిల్ లభ్యమైంది.