MDK: తూప్రాన్ మండలంలో రెండో రోజు సోమవారం స్థానిక సంస్థల ఎన్నికలకు 202 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో శాలిక తేలు తెలిపారు. సర్పంచ్ పదవికి 29, వార్డు సభ్యుల పదవులకు 173 నామినేషన్లు దాఖలైనట్టు వివరించారు. రెండు రోజుల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు 232 నామినేషన్లు దాఖలైనట్లు వివరించారు.