SDPT: వేములవాడ రాజరాజేశ్వర సామిని శనివారం జిల్లా జడ్జి ఇండోమెంట్స్ అడిషనల్ కమిషనర్ కే.జ్యోతి దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు స్వస్తి వేదోక్త స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ వినోద్ లడ్డు ప్రసాదం అందజేశారు. వీరి వెంట ఏఈవోలు బ్రహ్మన్న గారి శ్రీనివాస్, జీ.అశోక్ కుమార్లు, పర్యవేక్షకులు ఉన్నారు.