MBNR: మూసాపేట మండలంలో గెలుపొందిన సర్పంచ్లు వీళ్లే: అచ్చాయపల్లి-శ్రీశైలం, దాసరపల్లి-రాధిక, జానం పేట-శిరీష, కొమిరెడ్డిపల్లి-కమలమ్మ, మహ్మద్ హుస్సెన్పల్లి-రవికుమార్, ముసాపేట్-మహేందర్, నందిపేట-మాధవి, పోల్కంపల్లి-వెంకటేశ్వరి, సంకలమద్ది-ప్రవీణ్ రెడ్డి, తిమ్మాపూర్-రాజు గెలుపొందారు. వీరి విజయం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.