RR: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విన్నపంతో శంకర్పల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం శంకర్పల్లి రైల్వే స్టేషన్లో ఆపడం జరుగుతుందని రైల్వే అధికారులు తెలియజేశారు. రాయ్చుర్ పార్భాణి ఎక్స్ప్రేస్, హైద్రాబాద్-విజయ్పురా ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగనున్నాయి. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.