NRML: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఒప్పంద ప్రాతిపదికన బైంసా బస్తి దవాఖానాలో వైద్యాధికారి పోస్టుకు ఈనెల 25 న జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్యాధికారి రాజేందర్ శనివారం ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తును వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని సంబంధిత పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు