HYD: డబ్బులు అడిగి, బ్లాక్ మెయిల్ చేసి వేధించిన రిపోర్టర్‌పై ఉప్పల్ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసుల ప్రకారం.. రామంతపూర్ వెంకట్ రెడ్డి నగర్ వాసులు ఎస్.శ్రీనివాస్, యం.శ్రీనివాస్ ఇల్లు నిర్మిస్తుండగా, ఓ ఆన్లైన్లో న్యూస్ పేపర్ రిపోర్టర్ డబ్బులు డిమాండ్ చేసి, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని వారు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.