KMM: నేడు జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ధంసలాపురంలో ఆర్ అండ్ బీ రోడ్డులను పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం గాంధీ చౌక్‌కు వెళ్తారు. రఘునాథపాలెంలో వెటర్నరీ సబ్ సెంటర్ భవనం, బీసీ హాస్టల్ భనన నిర్మాణాలు, ఖమ్మం రోటరీనగర్‌లో రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తారని అధికారులు తెలిపారు.