BHNG: UPA వన్ ప్రభుత్వం హాయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో నిన్న మహాత్మా గాంధీ ఫోటోలను పట్టుకొని ధర్నా నిర్వహించారు.