ADB: లోక్ ఆదాలత్లో పలు కేసులకు పరిష్కారం దొరికిందని బోథ్ జూనియర్ సివిల్ జడ్జి కుంభ సందీప్ తెలిపారు. నేడు నిర్వహించిన జాతీయ లోక్ ఆదాలత్లో సీసీ కేసులలో రూ.84000, ఏక్సైజ్ 38 కేసులలో రూ.195000, సమ్మరి ట్రయల్ కేసులలో రూ.646500 మొత్తం 789 కేసులను పరిష్కారం చేయడం వలన రూ. 9,25,500 రూపాయలు ఫైన్ వేయడం జరిగిందన్నారు.