MBNR: జడ్చర్ల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, తెలంగాణ ముదిరాజ్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు దోరేపల్లి లక్ష్మీ కావేరమ్మ పేటలో ఉన్న శ్రీశ్రీ బంగారు మైసమ్మ తల్లి, భోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా, ముఖ్య అతిథులుగా పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.