VKB: DSP బాలకృష్ణారెడ్డి వివరాల ప్రకారం.. UPలోని మున్సిపూరు గ్రామానికి చెందిన దినేశ్ నాయక్ తన స్వగ్రామంలో గంజాయి చాక్లెట్లను కొనుగోలు చేసి తాండూరులో విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఎస్సై సాజిద్ నేతృత్వంలో నిందితుడిని గొల్ల సమీపంలో అదుపులోకి తీసుకుని, అతడి నుంచి 45 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.