SRCL: రాబోవు వేసవి కాలంలో నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు… వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలో గల మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. ప్రభుత్వ విప్ ప్లాంట్లోని ఫిల్టర్ హౌస్, వాటర్ ప్లాంట్ మోటార్లను పరిశీలించారు..