SRPT: రెండవ విడత గ్రామపంచాయితీ ఎన్నికల విధులకు సంభందించి పెన్ పహాడ్ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో కలిసి పెన్ పహాడ్ మండల కేంద్రంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ నరసింహ హాజరై సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. సిబ్బంది అంత ఒకే జట్టుగా పని చేయాలి ఇతర శాఖలతో, ఎన్నికల నిర్వహణ అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు.