WNP: పాలిటెక్నిక్ కళాశాలను 1959 అక్టోబర్ 11న విజయదశమి రోజున దేశ మొదటి ప్రధానమంత్రి నెహ్రూ ప్రారంభించారు. అప్పటి రాష్ట్ర సీఎం నీలం సంజీవరెడ్డి ప్రారంభోత్సవ సభకు హాజరయ్యారు. అప్పట్లో కళాశాల 3 కోర్సులతో ప్రారంభమైంది. 07-07-1970 వరకు ప్రైవేటు నిర్వహణలో కళాశాల నడిచింది. 08-07-1970 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.