KMM: ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని CPI ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు వినతి పత్రం అందజేశారు. సీతారామ ప్రాజెక్టు నీళ్లను రోళ్లపాడు రిజర్వాయర్లోకి మళ్లించి భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలకు సాగునీరు అందించాలని మంత్రిని కోరారు.