SDPT: సిద్దిపేట పట్టణ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షునిగా పెద్ది శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం ఆయనకు బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల భూపతి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. విశ్వహిందూ పరిషత్ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ రవి, కృష్ణమూర్తి, రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.