JN: బీసీ కమిషన్ చైర్మన్ సి.నిరంజన్ ‘సామాజిక వర్గాల విశ్లేషణ సర్వే’ పై నిర్వహించిన గూగుల్ మీట్ లో జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పాల్గొన్నారు. విశ్లేషణ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని బీసీ కమిషన్ చైర్మన్ సి నిరంజన్ అన్నట్లు వారు తెలిపారు. ఇది అన్ని వర్గాలకు చెందిన సర్వే అని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది అన్నారు.