BDK: లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బెల్లయ్య నాయక్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్ చేతుల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ గా మంగీలాల్ నాయక్ ను నియమించారు. తనపై నమ్మకాన్ని ఉంచిన రాష్ట్ర అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గిరిజన ప్రజల సమస్యల కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.