VSP: ఏపీలో ప్రజలు మళ్ళీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాలననే కోరుకుంటున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మేల్యే వాసు పల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని విశాఖలో మర్యాద పూర్వకంగా కలిసి, పలు విషయాలు చర్చించారు.