HNK: ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా బాల పురస్కార్ అవార్డును అందుకున్న కూచిపూడి నాట్య కళాకారుణి చిరంజీవి పెండ్యాల లక్ష్మీ ప్రియను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పుష్పాగుచ్చాలను అందజేసి అభినందలు తెలియజేసారు. బాల పురస్కార్ అవార్డును అందుకున్న లక్ష్మీ ప్రియ విశ్రాంతి పోలీస్ అధికారి ఏసీపీ గంధం మనోహర్ మనుమరాలు కావడం విశేషం.