HYD: బాచుపల్లి పీఎస్ పరిధిలోని టకీలా పబ్‌పై పోలీసులు దాడి చేశారు. అనుమతి లేకుండా డాన్స్మ్యూజికల్ నైట్స్, కార్పొరేట్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో సోదారు జరిపారు. కేవలం బార్ పర్మిషన్తో పబ్ నిర్వహించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. దీంతో పబ్‌లోని మ్యూజికల్ ఎక్విప్మెంట్స్, 2 ట్యాప్ట్యాప్లను సీజ్ చేసి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.