WGL: బీజేపీ దళిత మొర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్యాను మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, దళిత మొర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి రామరాజు కలిశారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్న తీరు, పార్టీ సంస్థాగత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితరాంశాలపై సమావేశంలో జాతీయ అధ్యక్షుడితో అధికార ప్రతినిధి చర్చించారు.