BHPL: తెలంగాణా రాష్ట్రం ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కొరకు జస్టిస్ డాక్టర్ షమీం అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ వేసి 60 రోజులలోగా సమగ్ర సిఫార్సులతో నివేదిక అందజేయాలని సూచించారు. ఈ సందర్భముగా ఎస్సీ ఉపకులాల సమస్యలపై ఇందిరా పార్క్ వద్ద ఈనెల 21న నిరసన దీక్ష చేపట్టనున్నారు. దానికి సంబంధించిన కరపత్రాలను ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నాయకులు ఆవిష్కరించారు.