మేడ్చల్: మల్కాజ్గిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. నవీన్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల హక్కుల కోసం నిరంతరంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సమస్యలు అనేకం తన దృష్టికి వచ్చాయని, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటిపై చర్చలు జరపడానికి ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.