HYD: ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ కార్యకర్తకు ఆ పార్టీ బీమా అండగా నిలిచింది. రమేశ్‌కు పార్టీ సభ్యత్వంలో భాగంగా పాలసీ కింద అతడి భార్య డేగల రజితకు రూ.2లక్షల చెక్కును మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అంజేశారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ పలుగుల మాధవ రెడ్డితో కలిసి అందజేశారు.