NRPT: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో వ్యవసాయ విస్తరణ అధికారులు కలెక్టర్ సిక్తా పట్నాయక్ వ్యవసాయ శాఖ అధికారికి వినతి పత్రం అందించారు. వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖల పనులు చేయిస్తున్నారని, పని వత్తిడికి గురవుతున్నామని కలెక్టర్కు వివరించారు. డిజిటల్ క్రాప్ సర్వే చేసేందుకు అధునాతన పరికరాలు, సెల్ ఫోన్ ఇవ్వాలని కోరారు.