HNK: హాసన్ పర్తి మండల పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ వంగపహాడ్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పాక్స్) నూతన భవనము మరియు గోదాం మరియు సీఎస్సీ కామన్ సర్వీస్ సెంటర్ ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.. రైతుల కోసం కృషి చేసే ప్రభుత్వం ఇప్పటి ప్రజా పాలన అందిస్తున్న ప్రభుత్వము అని కొనియాడారు