HYD: BRS పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ ఆదేశం మేరకు తమిళనాడులో బీసీల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులపై అధ్య యనం చేయడానికి బీసీ ముఖ్య నాయకుల బృందం 2 రోజులుగా చెన్నైలో పర్యటిస్తున్నారు. ద్రవిడ కలగం పార్టీ కార్యాలయంలో DK అధ్యక్షుడు విరమనితో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు.