టైటానిక్ సినిమా క్లైమాక్స్‌లో హీరోయిన్ సముద్రంలో తేలియాడుతున్న తలుపు చెక్కపై ఉండే సీన్
హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కేమరూన్ ఇటీవలె అవతార్ 2తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించాడు.