ఏపీ సీఎం జగన్ 8348 ఎకరాల భూమిని తమ బినామీ కంపెనీలకు ధారాదత్తం చేశారని జనసేన నేత నాదెండ్ల మనోహర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో (chandrababu) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) నిన్న సమావేశం అయ్యారు.