హీరో సుధీర్ బాబు నటిస్తున్న మామా మశ్చీంద్ర సినిమా నుంచి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్
టాలీవుడ్(Tollywood) సినిమాల్లో వెరైటీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న సినిమా 'మామా మశ్చీంద్ర' (Maama Mascheendra)