హరిహరవీరమల్లు పరిస్థితేంటి……ఇదే ప్రస్తుతం పరిశ్రమలో బాగా జోరందుకున్న టాక్. ఎందుకంటే, కర
జనాలు పూర్తిగా ముఖం వాచిపోయి ఉన్నారు. పవర్ స్టార్ రాజకీయాల్లోకి వెళ్ళి ఘనవిజయం సాధించిన న
ఇప్పటికే మూడు సార్లు విడుదల తేదీ వాయిదా పడిన దరిమిలా, అమెజాన్ ఓటిటి సంస్థ కాస్త ఇప్పటికే చా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా.. ఇక అటకెక్కినట్టేనని అనుకున్నారు.