ఉదయం లేవగానే వేడి వేడిగా అల్లం టీ తాగితే కలిగే అనుభూతి వేరు. అయితే వర్షాకాలం, శీతాకాలం అయితే
ఎప్పుడూ పాలు, నీరు, తేయాకు, పంచదార వేసుకుని చేసుకునే టీనే తాగుతున్నారా? ఓసారి ఇలా దాల్చిన చెక్