H3N2 ఇన్ఫ్లుయెంజా కారణంగా గత రెండు మూడు నెలలుగా భారత్ లో జ్వరం, నిరంతర దగ్గుతో కూడిన పేషెంట్లు
కోవిడ్ వ్యాధి తగ్గిందనుకున్న తరుణంలో అదే లక్షణాలతో పదుల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు.