ACC T20 ఆసియా కప్లో శ్రీలంక A VS ఆఫ్ఘనిస్తాన్ A మధ్య ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీస్లో పాకిస్థాన్ Aను ఓడించి శ్రీలంక A ఫైనల్ చేరగా.. టీమిండియా Aను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ A ఫైనల్కు దూసుకువచ్చింది. ఈ మ్యాచ్ మస్కట్లోని అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్లో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని హాట్స్టార్లో చూడవచ్చు.