ప్రపంచ టీటీ ఛాంపియన్‌షిప్‌లో భారత్ టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఫ్రాన్స్‌లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో మనిక బత్రా.. ప్రపంచ 14వ ర్యాంకర్ బెర్నాడెట్‌ను 11-9, 6-11, 13-11, 11-9తో విజయం సాధించింది. దీంతో క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన ప్రపంచ 21వ ర్యాంకర్ క్వియన్తో తలపడనుంది.