»Telangana Sania Mirza Farewell Function At Hyderabad
Sania Mirza Farewell సానియాకు ఘన సత్కారం.. హాజరైన అతిథులు
స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా టెన్నిస్ కోర్టు వీడింది. ఆమె తన సుదీర్ఘ కెరీర్ కు ముగింపు పలకడంతో హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. అనంతరం నిర్వహించిన రెడ్ కార్పెట్ ఫంక్షన్ లో సినీ పరిశ్రమతో పాటు రాజకీయ, వ్యాపార ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, మహేశ్ బాబు, నమత్ర శిరోద్కర్ దంపతులు, దుల్కర్ సల్మాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.