»Rekha Boj Announces Streaking At Vizag Beach If India Wins World Cup 2023
World Cup: ప్రపంచ కప్ కొడితే బట్టల్లేకుండా తిరుగుతా.. తెలుగు హీరోయిన్ బంపర్ ఆఫర్
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే తెలుగు హీరోయిన్ రేఖా బోజ్... మాంగళ్యం, స్వాతి చినుకు సంధ్య వేళలో, రంగీలా వంటి సినిమాల్లో నటించింది. కానీ కానీ ఈ ప్రాజెక్టులేవీ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టలేదు.
World Cup: ప్రస్తుతం ప్రపంచకప్ ఫీవర్ నడుస్తోంది. జనాలంతా టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ లను చూస్తున్నారు. ఇప్పటికే భారత్ సెమీఫైనల్ కు చేరింది. ఈరోజు జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించి ప్రపంచకప్ కైవసం చేసుకుంటుందో లేదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అయితే ఈరోజు సెమీస్ గెలిచి భారత్ ప్రపంచకప్ గెలిస్తే వైజాగ్ బీచ్లో బట్టల్లేకుండా నడుస్తానని ఓ తెలుగు హీరోయిన్ ఓపెన్ ఛాలెంజ్ చేసింది. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే తెలుగు హీరోయిన్ రేఖా బోజ్… మాంగళ్యం, స్వాతి చినుకు సంధ్య వేళలో, రంగీలా వంటి సినిమాల్లో నటించింది. కానీ కానీ ఈ ప్రాజెక్టులేవీ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టలేదు.
టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలను తీసుకోవడం లేదని గతంలో ఎన్నో సార్లు విమర్శలను గుప్పించింది. ఆమె టాలీవుడ్ లో ఎన్నో సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా సక్సెస్ మాత్రం కాలేదు. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఈ భామ యమ ట్రెండింగ్ లో ఉంటుంది. ఇక ఈ నేపధ్యంలో వరల్డ్ కప్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ భామ.. భారత్ వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్ నగ్నంగా కనిపిస్తుందని ఓపెన్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ భామ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఈ పోస్టింగ్ పై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.