ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ యాషెస్ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ తన ఆశల్ని నిలుపుకున్నది. అయితే మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన బౌలింగ్ వీడియో నెట్టింట్ వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ థ్రెడ్స్ యాప్ లో క్రికెటర్ పాట్ కమ్మిన్స్ ను ట్యాగ్ చేస్తూ నేను కొత్త యాప్ లోకి వచ్చాను అని రాసుకొచ్చారు. దీనికి బదులుగా వీడియోలు మాత్రం పెట్టకు అని కమ్మిన్స్ కామెంట్ చేశాడు.
ఈరోజు క్రికెట్ చక్రవర్తి మహేంద్ర సింగ్ ధోనీ 42వ పుట్టినరోజు. మహీ చాలా కాలం క్రితమే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఆడతాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా మహి కోట్లలో సంపాదిస్తున్నాడు. బ్రాండ్లు, ఎయిడ్స్, ఆర్మీ ఉద్యోగం ఇలా చాలా చోట్ల ఆయనకు ఆదాయం వస్తుంది.
ఈరోజు(జులై 7న) MS ధోని 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఫ్యాన్స్ హైదరాబాద్‌లో 52 ఫీట్ల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఏపీలో సైతం 77 ఫీట్ల కటౌట్ ను ఏర్పాటు చేశారు.
ఘోర కారు ప్రమాదంలో భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్(praveen kumar), ఆయన కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారం రాత్రి వీరి వాహనాన్ని అతివేగంతో ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కుకుని తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ బాధ్యతను అజిత్ అగార్కర్‌కు అప్పగించారు.