బెంగళూరు వేదికగా NZతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. 107 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ లంచ్ బ్రేక్‌కు ముందే స్కోర్‌ను ఛేదించింది. విల్ యంగ్(45*), రచిన్ రవీంద్ర(39*) పరుగులు చేశారు. బుమ్రా 2 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో IND 46, NZ 402 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో IND 462 పరుగులు చేసిన విషయం తెలిసిందే.