Rohit Sharma Breaks Another Record At World Cup Final Match
Hitman: హిట్ మ్యాన్ (Hitman) రోహిత్ శర్మ మరో రికార్డు క్లబ్లో చేరారు. టెస్ట్, వన్డే, టీ20లలో కలిపి 18 వేల పరుగులు చేశాడు. ఈ రోజు ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 రన్స్ చేయడంతో ఆ ఫీట్ పూర్తయిపోయింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో గిల్ 9 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే కోహ్లి ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. 4 పరుగులు చేసి అయ్యర్ కూడా పెవిలియన్ దాటాడు. రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నారు. అలాగే కెప్టెన్‌గా రోహిత్ శర్మ 100వ మ్యాచ్ ఆడుతున్నాడు.