ఆల్‌రౌండర్‌గా IPLలో మెరిపించిన ఆండ్రీ రస్సెల్ లీగ్ నుంచి రిటైర్ కావడం అభిమానులను విస్మయపరిచింది. ఈ క్రమంలో రిటైర్మెంట్కి గల కారణాన్ని రస్సెల్ స్వయంగా తెలిపాడు. “ఉసెన్ బోల్ట్, ABD తమ ఆటలో రాణిస్తున్నప్పటికీ రిటైర్ అవడంతో అంతా ‘ఎందుకు?’ అని ప్రశ్నించారు. నేను కూడా అందరూ ‘ఎందుకు?’ అని అనేటప్పుడే టాప్ ప్లేయర్‌గా రిటైర్ అవ్వాలని అనుకున్నా” అని చెప్పాడు.